నాగర్ కర్నూల్ జిల్లా.... ఆయుధం న్యూస్
* ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు, అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు ఆదేశం
* సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ప్రజావాణి సమావేశ మందిరంలో కార్యక్రమం
* అదనపు కలెక్టర్లు శ్యామ్ ప్రసాద్ లాల్, అమరేందర్, జడ్పీ సీఈవో దేవ సహాయం పాల్గొన్నారు
* ప్రజల నుంచి అర్జీలు, వినతులు స్వీకరించిన జిల్లా కలెక్టర్
* ప్రజా సమస్యలకు పరిష్కారం చూపే బాధ్యత అధికారులపై ఉందని కలెక్టర్ వ్యాఖ్య
* ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 44 దరఖాస్తులు స్వీకరణ
* ఫిర్యాదులు, అర్జీలను పరిశీలించి సత్వర పరిష్కారం చూపాలని ఆదేశం
* పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని సూచన
* ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా పరిశుభ్రతపై దృష్టి పెట్టాలని సూచన
* కార్యాలయాల్లో ఫైళ్లను సక్రమంగా నిర్వహించాలని అధికారులకు ఆదేశం
* పెండింగ్ ఫైల్స్ ఉంటే వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ సూచన
* కార్యక్రమంలో కలెక్టరేట్ ఏవో చంద్రశేఖర్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు...