ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక మూడో రోజు కార్యక్రమాలు కొనసాగింపు

 నాగర్ కర్నూల్ జిల్లా.... ఆయుధం న్యూస్ 



* లింగాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన జిల్లా వైద్యాధికారి డా. రవికుమార్ నాయక్

* ప్రత్యేక వైద్య విభాగాలను పరిశీలించి రోగుల వివరాలు అడిగి తెలుసుకున్న డీఎంహెచ్ఓ

* ఆసుపత్రి పరిసరాల పారిశుధ్యంపై ప్రత్యేకంగా తనిఖీ

* పీహెచ్‌సీని సొంత ఇంటిలా చూసుకోవాలని వైద్య సిబ్బందికి సూచన

* వేసవి కాలంలో రోగులకు తగిన తాగునీటి సౌకర్యం కల్పించాలని ఆదేశం

* గ్రామపంచాయతీలు, అంగన్వాడీ కేంద్రాలు, డీలర్ షాపులు, సబ్ సెంటర్లలో వైరల్ కార్నర్/ఔషధ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని సూచన

* జిల్లాలో జరుగుతున్న ప్రత్యేక వైద్య శిబిరాలకు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపు

* కార్యక్రమంలో జిల్లా వ్యాధి నిరోధక నిర్మూలనాధికారి డా. సురేష్ బాబు, ఎన్‌సీడీ ప్రోగ్రామ్ ఆఫీసర్ కృష్ణమోహన్, సికిల్ సెల్ ప్రోగ్రామ్ అధికారి డా. ప్రదీప్ పాల్గొన్నారు

* గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నిపుణులు, CHC వైద్యులు, PHC సిబ్బంది పాల్గొన్నారు..