న్యూ డిల్లీ అక్టోబర్ 11 (ఎక్స్ ప్రెస్ న్యూస్ ); శనివారం ఢిల్లీ లో త్రిపుర రాష్ట్ర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి ని బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు మర్యాదపూర్వకంగా కలిసారూ. ఈ సందర్బంగా ఇంద్రసేనారెడ్డి రాంచందర్ రావు శాలువాతో సన్మానించారు. అనంతరం వారు తెలంగాణ అభివృద్ధి, సామాజిక కార్యక్రమాలపై చర్చించారు
