ట్రాక్టర్ టైర్ కిందపడి మృతి

(ఆయుధం న్యూస్ ) నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో తెలకపల్లి మండలం లో వనపట్ల గ్రామానికి చెందిన ఆంజనేయులు అనే వ్యక్తి ఈ రోజు ఉదయం ఏడు గంటల ప్రాంతంలో ఇసుక ట్రాక్టర్ టైర్ కిందపడి మృతిచెందాడు ఇతనికి ముగ్గురు పిల్లలు భార్య ఉన్నారు.