కేబినెట్ లేకపోవడం దురదృష్టకరం: చాడ

(ఆయుధం న్యూస్ ) సిద్దిపేట: అసెంబ్లీ ఎన్నికలు జరిగి 50 రోజులు గడుస్తున్నా ఇంతవరకు మంత్రిమండలి లేకపోవడం దురదృష్టకరమని సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. సాగునీటి ప్రాజెక్టులు ఇప్పటివరకు 50శాతం కూడా పూర్తికాలేదని ఆరోపించారు. జూన్‌ నాటికి ఎలా నీరందిస్తారని ప్రశ్నించారు.