వంటా వార్పూ కార్యక్రమము లో



 ఆర్టీసీ సమ్మె 9 వ రోజుకు చేరింది.  తమ హక్కుల సాధనకై పోరాటంలో భాగంగా ,మహబూబ్ నగర్  జిల్లా కేంద్రంలోని బస్సు డిపో లో వంటా వార్పూ కార్యక్రమము లో  పాల్గొన్న ఆర్టీసీ  కార్మికులు