తిరుపతిలో ప్రతి రోజు ఉచిత దర్శనం టోకెన్లు


తిరుపతి జూలై 25 (ఆయుధం  న్యూస్);తిరుపతిలో ప్రతి రోజు మద్యాహ్నం 2.00 లేదా 3.00గంటల నుండి ఉచిత దర్శనం టోకెన్లు ఇస్తారు.


- శ్రీనివాసం - RTCబస్టాండ్ దగ్గర,


-విష్ణు నివాసం -రైల్వే స్టేషన్ ఎదురుగా


-భూదేవి కాంప్లెక్స్ - అలిపిరి దగ్గర... (శ్రీనివాసం,విశ్నువాసం, భూదేవి కాంప్లెక్స్ )


- శ్రీవారి మెట్టు మార్గం భక్తులకు ప్రతి రోజు సాయంత్రం 2.00 లేదా 3.00 గంటల నుండి అలిపిరి దగ్గర  భూదేవి కాంప్లెక్స్ లో  టోకెన్స్ ఇస్తారు, అక్కడ తీసుకున్న టోకెన్ ని శ్రీవారి మెట్టు మార్గంలో 1200వ మెట్టు వద్ద తప్పనిసరిగా స్కానింగ్ చేయించుకోవాలి..