కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి ....

మహబూబ్ నగర్ (ఆయుధం న్యూస్) :  పట్టణంలో చిన్నదర్పల్లిలో ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు వెళ్తుండగా కలెక్టర్ బంగ్లా బ్రిడ్జి వద్ద రోడ్డు ప్రమాదంలో గాయలపాలయిన యాదయ్య అనే అనే వ్యక్తి ని పరిశీలించి వారి కుటుంబ సభ్యులకు ధైర్యం  చెప్పి గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ తో మాట్లాడి సరైన వైద్యం అందించాలని కోరారు.