ఆసుపత్రికి వచ్చువారి సౌకర్యార్థం

మహబూబ్ నగర్ (ఆయుధం న్యూస్)  కరోనా వైరస్ నేపత్యంలో మహబూబ్ నగర్ లోని గవర్నమెంట్ జనరల్ ఆసుపత్రికి వచ్చువారి సౌకర్యార్థం ఏర్పాటు చేసిన డిస్ ఇన్ఫెక్షన్ టన్నెల్ ను మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్,  జిల్లా కలెక్టర్ వెంకట రావు  ప్రారంభించారు. అనంతరం ఆసుపత్రి ప్రాంగణాన్ని అధికారులతో కలిసి పరిశీలించారు. సులబ్ కాంప్లెక్స్ నిర్మాణ పనులను, ఆసుపత్రిలోని వారికోసం ఏర్పాటు చేసిన భోజన సౌకర్యాన్ని పరిశీలించారు.