పెద్దకొత్తపల్లి మండల పరిధిలోని చిన్నకార్పముల గ్రామ బండారు లలితమ్మ w/o బిచ్చిరెడ్డి కి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు గారు కొల్లాపూర్ పట్టణంలో ని టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో వివిధ గ్రామాలకు చెందిన బాధితులకు సీఎం సహాయనిది చెక్కులు మరియు LOC లను అందజేశారు నియోజకవర్గ ప్రజలు అనారోగ్య బారినపడిన బాధితులకు ప్రభుత్వం నుంచి సహాయం అందేలా కృషి చేస్తానని ఎవరు కూడా అధైర్యపడవద్దని జూపల్లి పిలుపునిచ్చారు.
