
ఆర్టీసీ కార్మికుల అక్రమ అరెస్టులకు నిరసనగా నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తున్న సిపిఎం నాయకులు మరియు జేఏసీ నాయకులు ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్న సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి పొదిల రామయ్య