కొల్లాపూర్ పట్టణానికి చెందిన రజక భాస్కర్ బ్రెయిన్ ట్యూమర్ వ్యాధితో హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుణ్ణి మాజీ మంత్రి వర్యులు జూపల్లి కృష్ణారావు పరామర్శించారు. ఆసుపత్రి లో సంబంధిత డాక్టర్లతో ఆరోగ్యపరిస్థితిపై ఆరాతీశారు ప్రభుత్వం నుంచి అందాల్సిన సహాయం కై కృషి చేస్తానని కుటుంబసభ్యులకు భరోసా కల్పించారు...
