రాష్టంలో సంచలనం సృష్టించిన ప్రియాంక రెడ్డి దారుణ హత్య ఎంతో కలచి వేసిందని మాజీ మంత్రి వర్యులు జూపల్లి కృష్ణారావు ఆవేదన వ్యక్తం చేశారు.నేడు హైదరాబాద్ లోని వారి కుటుంబ సభ్యులను పరామర్శించి తండ్రి శ్రీధర్ రెడ్డి గారికి ధైర్యం కల్పించారు...దుండగులను వెంటనే గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.