ఆర్టీసీ కార్మికుల ఐక్య పోరాటాల ద్వారానే విజయం సాధించిన కార్మికులకు విప్లవ జేజేలు భవిష్యత్తులో మన డిమాండ్లు సాధించుకోవడానికి ఐక్య పోరాటాలు నిర్వహించాలి ప్రపంచ చరిత్రలో కార్మికులు ఎక్కడ కూడా అపజయం కాలేదు విజయాలు సాధించాయి ఇది చరిత్ర చెప్పిన సత్యం భూమ్మీద కార్మికులు ఉన్నంతవరకు వారికి ఎర్రజెండా యూనియన్లు అండగా ఉంటాయి నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో బస్ డిపోల జరిగిన కార్మికుల సంబరాల్లో పాల్గొని మాట్లాడుతున్నసిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి పొదిల రామయ్య