
పదిహేను రోజుల ప్రణాళిక మునిసిపాలిటీ లో రూపు రేఖలు మారాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది.వనపర్తి జిల్లా కేంద్రంలో ఐదవ వార్డు లో స్వచ్ఛ వనపర్తి కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి . ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి. మున్సిపల్ కమిషనర్ రంజిత్ కుమార్ రెడ్డి. వనపర్తి ఆర్డిఓ చంద్రారెడ్డి. జడ్పీ చైర్మన్ లోకనాథ్ రెడ్డి. జిల్లా గ్రంధాలయం చైర్మన్ బో లే మౌని లక్ష్మయ్య . ఐదవ వార్డు మాజీ కౌన్సిలర్ పాకనాటి కృష్ణ యాదవ్. వార్డు మహిళలు టిఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు