ఆర్టీసీ కార్మికులకు సంఘీభావం

మహబూబ్ నగర్: ఈరోజు రోడ్డు భవణాల అతిధి గృహం లో ధర్నా నిర్వహిస్తున్న ఆర్టీసీ కార్మికులకు సంఘీభావం ప్రకటిస్తున్న twjf,( తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్) రాష్ట్ర ఉపాధ్యక్షులు తాటికొండ కృష్ణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మనోహర్ గౌడ్, ఎలా ట్రానిక్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు పసుపల శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షులు.. యం వి రమణ.అశోక్ కుమార్, మహమ్మద్ రఫీ, జాయింట్ సెక్రటరీ లు సుకుమార్, ఎండీ. కలిం, తదితరులు పాల్గొన్నారు.