భారీ నగదు చోరీ.

వనపర్తి జిల్లా:- పెబ్బేరు బైపాస్ రోడ్డులో గల ఆనంద్ భవన్ హోటల్ సమీపంలో, నిన్న సాయంత్రం భారీ నగదు చోరీ జరిగింది .
కడప నుండి హైదరాబాద్ వెళ్తుండగా, భోజనం చేసే సమయంలో, కారులో ఉన్న నగదు 35 లక్షల రూపాయలు తీసుకొని  ఉడాయించిన కారు డ్రైవర్ నందకుమార్. డబ్బు యజమాని అశోక్ రెడ్డి పెబ్బేర్ పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేశారు .