నంది మల్ల డ్యాం@ జూరాల డ్యాం వద్ద అక్రమంగా మద్యం నిల్వా చేయడమే గాకుండా ..డ్యాం ను చూడటానికి వచ్చిన పర్యాటకులకు మద్యం విక్రయిస్తూ చట్ట వ్యతరేక కార్య క్రమాలు చేస్తున్న నంది మల్ల గ్రామానికి చెందిన
దాసరి సింగారయ్యా,యాంకీ మల్లేష్, అభిలాష్ గౌడ్ఆం జనేయుల ను అదుపులోకి తీసుకొని వారి మీద కేసు నమోదు చేశారు.వీరి వద్ద నుండి (21) కాటల్ ల బీరు,(3) కాటన్ ల లిక్కర్ స్వాధీనం చేసుకోవడం జరిగింది.
అదేవిధంగా డ్యాం పరిసరాలలో చేపల ఫ్రై, చేపల కూరలు వండుతూ ..వచ్చే పర్యాటకులకు వారి షెడ్డులో నే భోజనాలు ఏర్పాటు తో పాటు మద్యం సేవించడానికి ఏర్పాట్లు చేసుకున్న (12) మంది ని అదుపులోకి తీసుకొని బైండోవర్ చేయడం జరుగుతుంది..
డిప్యూటీ కమిషనర్ జయసెన రెడ్డీ మరియు జిల్లా మద్య నిషేధ మరియు ఆబ్కారీ అధికారి విజయ భాస్కర్ ల ఆదేశానుసారం..ఈ కార్యక్రమం లో
స్థానిక ఆబ్కారీ ఇన్స్పెక్టర్ మల్లికార్జున్, ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్ గణపతి రెడ్డీ,గద్వాల్ స్టేషన్ ఇన్స్పెక్టర్ గోపాల్ జీడి వారి సిబ్బంది పాల్గొన్నారు..