ఘనంగా జన్మదిన వేడుకలను

జడ్చర్ల (ఆయుధం న్యూస్) ఈరోజు వ్యవసాయ మార్కెట్ ఆఫీస్ లో మార్కెట్ కమిటీ చైర్మన్ పిట్టల మురళి గారి ఆధ్వర్యంలో టిఆర్ ఎస్  పార్టీ మండల అధ్యక్షులు kodgal యాదయ్య గారి జన్మదిన వేడుకలను  ఘనంగా నిర్వహించినారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ మురళి గారి తో పాటు పార్టీ నాయకులు సతీష్ ముదిరాజు, రమేష్ ,పరమటయ్య,చంద్రమౌళి, హరి గౌడ్ చైతన్య, పెంటయ్య,కిషన్, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.