(ఆయుధం న్యూస్ ) ఈ రోజు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి గారు వేద బ్రాహ్మణులు పీఠాధిపతి గారికి పూర్ణకుంభంతో ఆహ్వానం పలికారు.
గద్వాల లో త్వరలో జరగబోయే గద్వాల జాతర భూ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయం లోని బ్రహ్మోత్సవాల గురించి సందర్శించడం నూతనంగా దేవాలయం నిర్మాణానికి పనులను పరిశీలించడం జరిగినది. అలాగే ప్రతి సంవత్సరం మాదిరిగానే గద్వాల జాతర పెద్ద ఎత్తున అంగరంగ వైభవంగా ఏర్పాటు మూడు రోజుల పాటు ఈ కార్యక్రమంలో కళ్యాణోత్సవము తులాభారం రథోత్సవం నిర్వహించాలని సంస్కృతి కార్యక్రమం వంటి కార్యక్రమంలో నిర్వహించాలని ఎమ్మెల్యే గారికి తో కలిసికట్టుగా ఈ కార్యక్రమంలో ప్రజలు మహిళలు యువకులు పెద్దఎత్తున పాల్గొనాలని తెలిపారు ఆయన వెంట జిల్లా గ్రంధాలయం చైర్మన్ బి యస్ కేశవ్ తెరాస పార్టీ సీనియర్ నేత తిరుమల రెడ్డి గారు ధరూర్ నరసింహా రెడ్డి సత్యం రెడ్డి సురేష్ శెట్టి తదితరులు పాల్గొన్నారు.