
(ఆయుధం న్యూస్ )ధరూర్ మండలం లోని కేంద్రంలో నూతన కంప్యూటర్ షాపింగ్ ను వాటర్ ప్లాంట్ లను గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ ప్రారంభించారు..ఒమేగా కంప్యూటర్ శిక్షణా కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే ధరూర్ మండల కేంద్రంలోని శుక్రవారం నాడు గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి చేతుల మీదుగా శిక్షణ కేంద్రాన్ని ప్రారంభోత్సవం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల కేంద్రంలోని గ్రామాల పరిధిలోనిచదువుకునే విద్యార్థులు రోజురోజుకు పంతులు అవుతున్నారు కానీ టెక్నాలజీ పెంచుకోవాలంటే కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఆడియో ఇప్పటి కాలానికి అవసరమైయున్నది అవసరమైయున్నది కావున ప్రతి ఒక్కరు కి కంప్యూటర్ శిక్షణ కేంద్రం అవసరమైయున్నది ఇట్టి కార్యక్రమంలో సర్పంచ్ పద్మమ్మ... మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి.. మాజీ సింగిల్విండో చైర్మన్ నరసింహారెడ్డి..తిరుమల రెడ్డి మల్లికార్జున్ రెడ్డి.. కర్రెప్ప కంప్యూటర్ శిక్షణ ఉపాధ్యాయులు రాములు రాజు రాజేష్ దేవదాస్ అబ్రహము విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.