(ఆయుధం న్యూస్ ) జోగులాంబా గద్వాల జిల్లా కలెక్టర్ శశాంక్ కుమార్ ఆంధ్రప్రభ క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమములో మహబూబ్ నగర్ బి.యం శ్రీనివాస్, గద్వాల స్టాపర్ బాషా, ఇటిక్యాల రిపోర్టర్ బీసన్న,ఉండవెల్లి రిపోర్టర్ శేషు, మల్దకల్ లక్ష్మీ నారాయణ, ఐజ రిపోర్టర్ సతీష్, ధరూర్ రిపోర్టర్ శ్రీనివాస్, రాజోలిరిపోర్టర్ బాబ,శాంతినగర్ రిపోర్టర్ శాంతి రాజ్ ఉన్నారు.