మఠాధిపతులైన శ్రీశ్రీ 1008 శ్రీ సత్యాత్మతీర్థుల చేతుల మీదుగా



జోగులాంబ గద్వాల్ (ఆయుధం న్యూస్) :జిల్లా కేంద్రంలోని రాజవీధిలో ఉన్న ఉత్తరముఖ ఆంజనేయస్వా మి ఆలయంలో
మఠాధిపతులైన శ్రీశ్రీ 1008 శ్రీ సత్యాత్మతీర్థుల చేతుల మీదుగా విగ్రహ పున:ప్రతిష్ఠ, నూతన ఆలయ శిఖర ప్రతిష్ఠ, ధ్వజ స్తంభ ప్రతిష్ఠ  కార్యక్రమంలో గద్వాల టీఆర్ఎస్ పార్టీ ఇంచార్జి బండ్ల క్రిష్ణమోహన్ రెడ్డి,తిరుమల్ రెడ్డి పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామీ వారి ఆశీస్సులు పొందారు.
 ఉత్తరముఖ ఆంజనేయస్వామి దేవాలయం పూజ కార్యక్రమంలో పాల్గొన్న తెరాస ఇంచార్జి బండ్ల క్రిష్ణమోహన్ రెడ్డి,ఉత్తనూరు తిరుమల్ రెడ్డి