బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా డా. ఎన్ గౌతం రావు బాధ్యతలు


హైదరాబాద్ అక్టోబర్ 11 (ఎక్స్ ప్రెస్ న్యూస్ );బిజెపి రాష్ట్ర కార్యాలయం, హైదరాబాద్ లో కేంద్ర బొగ్గు మరియు గనుల శాఖ మంత్రి శ్రీ జి కిషన్ రెడ్డి సమక్షంలో బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా డా. ఎన్ గౌతం రావు బాధ్యతలు చేపత్తరు. అంతకు ముందు అంబర్పేట్ అమ్మవారి  ఆలయం లో అమ్మవారికి ప్రత్యెక పూజలు నిర్వహించిన డా. ఎన్ గౌతం రావు ర్యాలీగా బయలుదేరి నాంపల్లి లోని బిజెపి కార్యలయానికి చేరుకున్నారు.ఈ కార్యక్రమం లో పార్టీ రాష్ట్ర ఉపాద్యక్షుర్రాలు జయశ్రీ ,మాజీ ఎంఎల్ఏ చింతల రామచంద్రా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.