నాలుగో రోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా


న్యూ డిల్లీ జూలై 24 (ఆయుధం  న్యూస్);పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు   నాలురోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే ముగిశాయి. ప్రతిపక్ష ఎంపీల నిరసనలు, రభస కొనసాగడంతో వరుసగా గురువారం కూడా సమావేశాలో గందరగోళం పరిస్థితులు నెలకొన్నాయి. సభా కార్యకలాపాలకు తీవ్ర అవరోధం ఏర్పడడంతో రాజ్యసభ   లోక్‌సభ   శుక్రవారానికి వాయిదా పడ్డాయి.