ఆర్టీసీ జేఏసీ పిలుపు మేరకు...

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ జేఏసీ పిలుపు మేరకు ఈనెల 30న హైదరాబాద్ సరూర్ నగర్ స్టేడియంలో జరిగే సకల జనుల సమరభేరి కార్యక్రమానికి గ్రామ పంచాయతీ కార్మికులు పెద్ద ఎత్తున తరలిరావాలని నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని సిఐటియు కార్యాలయంలో జరిగిన గ్రామపంచాయతీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతున్న సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి పొదిల రామయ్య