99 రోజుల కార్యక్రమం ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యాచరణ కార్యక్రమంలో భాగంగా

 మహబూబ్ నగర్ నియోజకవర్గం

 MMC - డిప్యూటీ మేయర్-MSR 

ఆయుధం  న్యూస్ 99 రోజుల కార్యక్రమం ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యాచరణ కార్యక్రమంలో భాగంగా ఈరోజు 24వ డివిజన్ లో పారిశుద్ధ్య పనులను పరిశీలించిన మహబూబ్ నగర్ డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి(MSR)గారు పాల్గొని ఆ డివిజన్ లోని సమస్యలను ప్రజలని అడిగి తెలుసుకుని సంబంధిత అధికారులతో మాట్లాడి వాటిని త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో 24వ కార్పొరేటర్ G.రాధ గోవర్ధన్ గౌడ్, మరియు 48 వ కార్పొరేటర్ కిషన్ నాయక్, మరియు డివిజన్ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.