సూరజ్ నగర్ కాలనీలో లడ్డు వేలం పాటలో 57వేలకు లడ్డును కైవశం చేసుకున్న పవన్ కుమార్ దంపతులు


బోడుప్పల్  సెప్టెంబర్ 5 (ఎక్స్ ప్రెస్ న్యూస్ );బోడుప్పల్ మునిసిపల్ పరిధి లోని 15 వార్డ్ లో గల సూరజ్ నగర్ కాలనీలో ఏర్పాటుచేసిన గనేశుని నవరాత్రోత్సవాళ్ళో జరిగిన లడ్డు వేలం పాటలో  లో స్ట్రీట్ నంబర్ 7 కు చెందిన పవన్ కుమార్ దంపతులు 57వేలకు పాటపాడి లడ్డును గెలుచుకున్నారు.అలాగే కలశం ను శ్రీనివాస్,గజమాలని దేవేందర్ గెలుచుకున్నారు. ఈ కార్యక్రమం లో కాలని  అద్యక్షులు రవి చంద్ర, కాలని మాజీ ప్రదాన కార్యదర్శి   సోమ నర్సింహ చారి, శ్వేత రెడ్డి తదితరులు పాల్గొన్నారు.