ధూమ్ దాం కార్యక్రమానికి - అనుమతి ఇవ్వాలని...

ఈ నెల 23న ఆర్ట్స్  కాలేజ్ ప్రాంగణంలో జరిగే ధూమ్ దాం కార్యక్రమానికి -  అనుమతి ఇవ్వాలని కాచిగూడ ఎ సి పి ఎస్. సుధాకర్ కు వినతిపత్రాన్ని విద్యార్థులు అందజేశారు . 
టి కె శివప్రసాద్ ,రెడ్డిశ్రీను నాగరాజు, అశోక్ ,సురేష్ ,శరత్, సురేష్ లు పాల్గొన్నారు .